బ్రిటిష్ స్కాష్ జూనియర్ ఓపెన్ టోర్నీలో భారత యువ ప్లేయర్ అనాహత్ సింగ్ రన్నరప్గా నిలిచింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అనాహత్ 1-3 తేడాతో లారెన్ బాల్టన్ చేతిలో ఓటమిపాలైంది.
ప్రతిస్ఠాత్మక ఇండియన్ వెల్స్ టోర్నీలో భారత యువ యువ ప్లేయర్ సుమిత్ నాగల్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రా తొలి రౌండ్లో నాగల్ 3-6, 3-6తో మిలోస్ రవోనిక్(కెనడా) చేతిలో �