బెంగళూరు : రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడిలో కర్నాటకలోని హవేరీ�
ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌పై రష్యా చేస్తున్న కాల్పుల్లో భారతీయ విద్యార్థి ఒకరు మృతి చెందారు. మృతుడు కర్నాటకకు చెందిన నవీన్‌గా గుర్తించారు. నవీన్ ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యస్తిస్తున్నాడు.