Jaish-e headquarters | పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్.. అందుకు ప్రతీకారం తీర్చుకుంది. భారత్ జరిపిన ఈ దాడుల్లో జైషే ఉగ్రసంస్థ (Jaish-e headquarters) ప్రధాన కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది.
All Party Meet | పెహల్గామ్ ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)తో భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.