ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు డచ్ ప్రభుత్వం అందించే స్పినోజా ప్రైజ్ నోబెల్ బహుమతితో సమానమని అంటారు. అంత గొప్ప పురస్కారాన్ని ఓ ప్రవాస భారతీయ శాస్త్రవేత్త అందుకోవడం గర్వ కారణం.
Dr. Mahima Swamy భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ మహిమా స్వామికి .. యూరోప్‌లో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక యురోపియన్ మాలిక్యులార్ బయోలాజీ ఆర్గనైజేషన్ (ఈఎంబీవో)కు ఆమెను ఎంపిక చేశారు. యూరోప్‌లో ఉన్న �