పెట్టుబడులు పెట్టి, కంపెనీలు స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించాల్సిన కోటీశ్వరులైన వ్యాపారులు భారత్‌ను వీడుతున్నారు. ఈ ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్‌ను విడిచిపెట్టి విదేశాలకు వెళ్లనున్నా
కరోనా కాలంలో కోటీశ్వరులు దేశం విడిచి వెళ్తున్నారు. ఐదేండ్లలో 29 వేలకు పైగా ధనవంతులు దేశం విడిచి వెళ్లారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలా వేలాది మంది ఎందుకు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నా�