చాలాకాలం తర్వాత ఒక రిమోలియన్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాదించాడు. డెహ్రాడూన్లోని ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ)లో చదివిన విద్యార్థులను రిమోలియన్స్గా పిలుస్తారు.
జూన్ 1న జరగాల్సిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ డెహ్రాడూన్ ప్రవేశ పరీక్షను జూన్ 8కి వాయిదా వేసినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్నికోలస్ తెలిపారు.