Marriage expenses | భారతీయ సమాజంలో వివాహానికి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. పేదలైనా, ధనికులైనా, మధ్య తరగతి వారైనా ఉన్నంతలో తమ కుమారుడు లేదా కుమార్తె పెండ్లిని ఘనంగా జరపాలని కోరుకుంటారు.
‘హిందూ వివాహం అంటే ఆటపాటలు కాదు.. విందు భోజనాలు అసలే కాదు.. అదొక పవిత్ర మతపరమైన ప్రక్రియ’ అని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం హిందూ వివాహ ప్రాముఖ్యత, చట్టబద్ధత�