పట్టణ మహిళా సంఘాల సభ్యులకు ఉపాధే లక్ష్యంగా చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీ యూనిట్లను నెలకొల్పాలని మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ (మెప్మా) నిర్ణయించింది.
చిరుధాన్యాలకు మద్దతు ధర కల్పించడంతోపాటు మొత్తం పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడే రైతులు చిరుధాన్యాల సాగుకు మొగ్గు చూపుతారని చెప్పారు.