ప్రవాస భారతీయుడికి అబుదాబిలో రూ.33.89 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. రాజీవ్ ఆరిక్కట్ అనే ఎన్నారై కొనుగోలు చేసిన బిగ్ టికెట్ నంబర్ వీక్లీ డ్రాలో విజేతగా నిలిచింది.
దుబాయ్లో పనిచేస్తున్న ఓ ఇండియన్ డ్రైవర్ యూఏఈలో కొత్త ఏడాది తొలి రోజే కోట్లు గెలుచుకున్నాడు. డిసెంబర్ 31న జరిగిన బిగ్ టికెట్ (Big Ticket) లైవ్ డ్రాలో జాక్పాట్ ప్రైజ్ 20 మిలియన్ యూఏఈ దీర్హాంలు (దాదాపు రూ. 44 కోట�