యూఏఈలో భారతీయుడికి 33 కోట్ల లాటరీ
ప్రవాస భారతీయుడికి అబుదాబిలో రూ.33.89 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. రాజీవ్ ఆరిక్కట్ అనే ఎన్నారై కొనుగోలు చేసిన బిగ్ టికెట్ నంబర్ వీక్లీ డ్రాలో విజేతగా నిలిచింది.
అబుదాబి, ఫిబ్రవరి 4: ప్రవాస భారతీయుడికి అబుదాబిలో రూ.33.89 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. రాజీవ్ ఆరిక్కట్ అనే ఎన్నారై కొనుగోలు చేసిన బిగ్ టికెట్ నంబర్ వీక్లీ డ్రాలో విజేతగా నిలిచింది. అల్ ఐన్ నగరంలో నివసించే రాజీవ్ అర్కిటెక్చర్. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడేండ్లుగా బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్న రాజీవ్‌ను ఈ సారి అదృష్టం వరించింది. ‘నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్న. ఇంతపెద్ద గ్రాండ్ ప్రైజ్ వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది ఒక కలగా ఉన్నది’ అని బిగ్ టికెట్ నిర్వాహకులతో రాజీవ్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Dubai
- Indian Driver
- Lottery
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

