ఆసియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత మహిళల జట్టు టైటిల్ పోరుకు చేరుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 2-0తో దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్లో జపాన్‌తో పోరుకు సిద్ధమైంది.
హాకీ ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన సూపర్-4 స్టేజ్ చివరి మ్యాచ్‌ను టీమ్ఇండియా 4-4తో ‘డ్రా’ చేసుకుంది.