Home
India Hockey
India Hockey
-
"హాకీ కిరీటం మనదే"
4 weeks agoపురుషుల హాకీలో అద్భుత ఆటను కొనసాగించిన డిఫెండింగ్ చాంపియన్ భారత్ తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. వరుసగా రెండోసారి ఆసియాడ్ చాంపియన్‌గా నిలిచి ఒలింపిక్ బెర్త్ కూడా అందుకుంది.ఒకే ఎడిషన్ ఆసియా గ"పాక్‌ను ఓడించి ఫైనల్‌కు.."
1 month agoహాకీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫైనల్‌కు ప్రవేశించింది. ఆఖరి నిమిషం వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో భారత్ 4-3తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పని పట్టింది. ఆట ఆఖరి నిమిషం దాకా స్కోర్లు 3-3తో సమంగా ఉన్నా మ్య�"Asian Games 2026 | 8 గోల్స్‌తో అదరగొట్టిన దీపిక.. ఉజ్బెకిస్థాన్‌పై భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం"
1 month agoAsian Games 2026 | ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టింది. ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 19-0తో ఘన విజయం సాధించింది."కుర్రాళ్ల గోల్స్ వర్షం"
2 months agoజూనియర్ ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు దుమ్మురేపింది. గోల్స్ వర్షంతో తడిసి ముద్దయిన పోరులో భారత్ 15-0తో చైనీస్ తైపీని చిత్తుగా ఓడించి సెమీస్‌కు చేరుకుంది. భ"క్వార్టర్ ఫైనల్‌కు యువ భారత్"
2 months agoజూనియర్ ఆసియా కప్ హాకీలో భారత అమ్మాయిల జట్టు జోరు కొనసాగుతోంది. మంగళవారం తమ మూడో మ్యాచ్‌లో భారత్.. 7-0తో జపాన్‌పై ఏకపక్ష విజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. అమ్మాయిలతో పాటు పురుషుల జట్టూ"షూటౌట్లో నాకౌట్"
4 years agoఆఖరి క్షణాల్లో పట్టు సడలించే అలవాటు వదులుకోని భారత పురుషుల హాకీ జట్టు.. భారీ మూల్యం చెల్లించుకుంది.తాజా వార్తలు
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!






