లండన్ లోని భారత హై కమిషన్, బారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిపిన " ఇండియా డే వేడుకల్లో", తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక�
TAUK | యూకే నలుమూలల నుండి వేలాదిమంది మంది ప్రవాస భారతీయులు లండన్లోని ‘ఇండియా డే’ వేడుకలకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం ఉట్టి పడేలా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, చరిత్రను, భాషా, సంస్కృతి, పర్యాటక