ఆసియా క్రీడల్లో (Asian Games) క్వార్టర్ ఫైనల్స్‌లో నేపాల్‌పై (Nepal) భారత్ (India) విజయం దిశగా దూసుకెళ్తున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్ విజృంభణతో 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది.
Asian Games | ఆసియా క్రీడల (Asian Games) క్రికెట్లో మరో పతకం దిశగా టీమ్ఇండియా (Team India) దూసుకెళ్తున్నది. ఇప్పటికే మహిళల క్రికెట్ జట్టు స్వర్ణం సాధించగా.. ఇప్పుడు మెన్స్ టీమ్ వంతు వచ్చింది. క్వార్టర్ ఫైనల్లో నేపాల్‌తో భ