Sand auction | ఆకేరు వాగు నుండి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కాగా, సోమవారం తహసీల్దార్ నాగరాజు సమక్షంలో వేలం(Sand auction )నిర్వహించారు.
రాష్ట్రంలో పత్తి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే క్వింటాల్‌కు రూ.10 వేలను దాటేయగా, మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.10, 510గా నమోదైంది. ఇది జమ్మికుంట కాటన్ మార్కెట్�