ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్‌కం టాక్స్ లిమిట్‌ను 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసిన బీజేపీ, అధికార పగ్గాలు చేపట్టగానే ఆ విషయాన్ని మరిచిపోయింది. పెరిగిన వేతనాలకు అనుగుణంగా ఆదాయ పన్ను పరిమితిని పెంచడంపై వ�
కేంద్రం ప్రకటించిన ఆదాయ పన్ను పరిమితులు ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేవని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీసీజీజీఓఓ) విమర్శించింది.