Telangana | తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ. 1,190 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున మంజూరు చేసింది.
ఏపీలోని 26 జిల్లాలకు ప్రభుత్వం ఇన్చార్జి మంత్రులను నియమించింది. వీటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. గుంటూరు జిల్లాకు ధర్మాన, కాకినాడక