In-charge Ministers | తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం
In-charge Ministers | తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను(Incharge Ministers) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను(Incharge Ministers) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఎన్. ఉత్తమ్‌కుమార్, మహబూబ్‌నగర్ జిల్లాకు దామోదర్ రాజనర్సింహ, ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు దుద్దిళ్ల శ్రీదర్బాబును నియమించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్‌కు పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు కొండ సురేఖ, ఆదిలాబాద్‌కు సీతక్క, నల్గొండకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావును ఇన్చార్జి మంత్రులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్చార్జి మంత్రులు త్వరలో ప్రారంభం కానున్న ప్రజాపాలన అమలును సమీక్షిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanti Kumari) వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

