ప్రస్తుతం వైస్చాన్స్లర్లు వైదొలిగే లోపు కొత్త వీసీలను నియమించాలి. ఏ మాత్రం జాప్యం కావొద్దు’ ఇవి సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు. కానీ వీసీల పదవీ కాలం ముగిసినా కొత్త వీసీలను నియమించలేదు.
రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల వైస్చాన్స్లర్ల పదవీకాలం మే 21నే ముగుస్తుందని ముందే తెలిసినా కొత్త వీసీల నియామకంపై నిర్లక్ష్యం వహించి.. ఇప్పుడేమో వద్దనుకున్న విధానాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్�