న్యూఢిల్లీ: భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు బుధవారం పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనే దిశగా చర్యలు తీసుకుంటున్న సంద�
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయినా కూడా తన మీడియా టీమ్‌ను పిలిచి మీటింగ్ పెట్టడంపై ప్రతిపక్షాల�
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నేషనల్ డే సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు శుభాకాంక్షలు చెబుతూ లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీ. అదే సమయంలో ఓ పొరుగు దేశంగా పాక్‌తో మంచి సంబంధాలను తాము కోరుకుంటున�
ఇస్లామాబాద్: తన కుమార్తె మరియం నవాజ్‌ను పాకిస్థాన్ సైన్యం బెదిరిస్తున్నదని ఓ వీడియో సందే|శంలో ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. తన కూతురికి ఏం జరిగినా.. దానికి ప్రధాని ఇమ్రాన్, ఆర్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతీయ పార్లమెంట్లో ఇవాళ జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నెగ్గారు. ఇమ్రాన్‌కు 178 ఓట్లు పోలయ్యాయి. అవసరమైన దాని కన్నా ఆరు ఓట్లు ఎక్కువగా పడ్డాయి. ఇటీవల �