Bhumana Karunakar Reddy | సాధ్యం కాని హామీలతో ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
AP CM YS Jagan | సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చే చంద్రబాబును ఈ ఎన్నికల్లో నమ్మి మరోసారి మోసపోవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.