లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతుంది. నగర రోడ్లపై దూసుకుపోతున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో కూడిన వాహనాలను కొనుగోలు చేయడానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పోటీపడుతున్నారు.
విదేశీ కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీని పెంచడమే ఇందుకు కారణం.