Dengue | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో డెంగ్యూ విజృంభిస్తోంది. గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ (Dengue) కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.
మణిపూర్లో మళ్లీ హింస రేగింది. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో అనుమానిత కుకీ తీవ్రవాదులు ఆదివారం జరిపిన డ్రోన్, తుపాకీ, బాంబు దాడుల్లో ఓ మహిళ సహా ఇద్దరు మరణించారు.
Manipur | మణిపూర్లో (Manipur) అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఉదయం 11 గంటల వరకు 27.34 శాతం ఓటింగ్ నమోదయింది.