కాప్రా : గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని కాప్రా చెరువు వద్ద గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకోసం కాప్రా చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్.శంకర్ మంగళవారం పరిశీలించారు
కొలంబో, జూన్ 17: శ్రీలంక సముద్ర జలాల్లో ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన భారీనౌక నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఈ నౌకలో భారీ ఎత్తున రసాయనాలతో కూడిన కంటైనర్లు ఉండటంతో.. ఈ ఘటన పర్యావరణంపై పెనుప్రభావం చూపవచ్చన్�