INDW vs SLW : వరల్డ్ ఛాంపియన్ భారత జట్టు స్వదేశంలో తొలి సిరీస్ పట్టేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(79 నాటౌట్) విధ్వంసక అర్ధ శతకంతో చెలరేగగా.. మూడో టీ20లోనూ భారీ విజయంతో సిరీస్ పట్టేసింది.
INDW vs SLW : విశ్వవిజేతగా స్వదేశంలో తొలి సిరీస్‌లో టీమిండియాకు శ్రీలంక పోటీ ఇవ్వలేకపోతోంది. వైజాగ్‌లో పేలవ ఆటతో చావుదెబ్బతిన్న లంక త్రివేండ్రంలోనూ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.