రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు | రాష్ట్రంలో మూడు రోజుల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది.
వర్ష సూచన | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది.