హైదరాబాద్లో అక్కడక్కడ చిరుజల్లులు (Rain) కురిశాయి. సోమవారం తెల్లవారుజామున మొజంజాహి మార్కెట్, నాంపల్లి, లకిడీకపూల్, ఖైరతాబాద్తోపాటు పటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
హైదరాబాద్ (Hyderabad) నగరవాసులను పొద్దుపొద్దున్నే వరణుడు (Rain) పలకరించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.