వీణవంక, డిసెంబర్ 29: మండల కేంద్రంలో కేబీ క్లినిక్ నిర్వహిస్తున్న అన్వర్ పాషా (Anwar Pasha) నకిలీ డాక్టర్ అని తెలంగాణ మెడికల్ కౌన్సిల్, పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా. నరేష్ కుమార్ అన్నారు.
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2023లో రిలయన్స్ జియో.. భారతీ ఎయిర్టెల్ తమ శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థలను ప్రదర్శించాయి. దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణలో ఇరు సంస్థలు పోటీపడుతున్న విషయం తెలిస�