ఉమ్మడి జిల్లాలో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతున్నది. సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకొని వారిని వడ్డీ వ్యాపారులు నిలువునా దోచుకుంటున్నారు. అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వారి కుటుంబాలను ఛిద్రం చేస్తున్నారు.
కొన్నిరోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతున్నది. కోట్ల రూపాయల్లో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ, సామాన్యుల నడ్డి విరుస్తున్నారు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై శనివారం పోలీసులు 24 టీమ్లుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.