పార్లమెంటు భద్రతా వైఫల్యం ఘటనతో ఇరుకునపడ్డ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సోదరుడు విక్రమ్ సింహాపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది.
లబ్ధిదారుల నుంచి సేకరిస్తున్న చిరు వ్యాపారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న అధికారులు సదాశివనగర్, ఆగస్టు 24 : పేదలు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో రూపాయికే కిలో చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ర