శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన దిగువ మానేరు జలాయశం (ఎల్ఎండీ)లో 11 గ్రామాలు పూర్తిగా, మరి కొన్ని గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి.
అనుమతులు లేని లే-అవుట్లలోని ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ రవీందర్రావు స్పష్టం చేశారు. మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన