నగరంలో వాహనాల రద్దీ రోజు రోజుకు పెరుగుతుందని, దీని వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నదని, ట్రాఫిక్‌ను నియంత్రించాలంటే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు అందరూ పోలీసులకు సహకరించాలని నగర పోలీస్ కమిషన�
అక్రమ పార్కింగ్ (Illegal parking) వ్యవహారంలో ఢిల్లీలోని (Delhi) మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ షాపు యజమానిని పోలీస్ అధికారి భీమ్ సింగ్ (Bhim Sing) రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ షాపు ఓనర్ సీబీఐని ఆశ్రయించాడు.