ఇసుక బజార్లు... రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడికి ఏదోమేలు చేస్తున్నామంటూ గొప్పగా చెబుతూ ప్రారంభించిన ఈ ఇసుక కేంద్రాలు ఇప్పుడు ఇసుక మాఫియాకు మరో అస్త్రంగా మారాయి.
ఇసుకను తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నామని కాంగ్రెస్పార్టీకి చెందిన ఓ నాయకుడు సోషల్మీడియాలో పోస్టు చేసిన రోజే బట్టాపూర్ పెద్దవాగులో అధికారులు దాడులు చేశారు.