మావోయిస్టు సీనియర్ నేత, డీకేఎస్‌జెడ్‌సీఎం ఇన్చార్జి బల్మూరి నారాయణ్‌రావు అలియాస్ ప్రభాకర్‌రావును ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ అడవుల్లో మంగళవారం మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన 29 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాట�