సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో నిమ్న వర్గాల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. సామాజిక, ఆర్థిక అసమానతలను రూపు మాపేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): టీ హబ్, ఐడియా ల్యాబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా బ్లాక్ చైన్ ఫోరం కార్యక్రమాన్ని ఈ నెల 21న నిర్వహిస్తున్నారు. టీ హబ్లో జరగనున్న ఈ కార్యక్రమానికి బ్లాక్ ట