‘ఏ సినిమాకైనా తొలి హీరోలు దర్శకనిర్మాతలే. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా సినిమాను పూర్తిచేస్తారు. అలాంటి తపన, పట్టుదల ఈ చిత్ర యూనిట్లోను కనిపించింది’ అని అన్నారు సీనియర్ దర్శకనిర్మాత ఎం.ఎస్.
‘జీవితాన్వేషణలో నలుగురు బైక్ రైడర్స్ తెలుసుకున్న సత్యాలేమిటి? అపరిచితులైన వారి మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడిందనేది ఈ చిత్ర కథ’ అని అన్నారు గురుపవన్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీకాంత