ఐస్ క్రీంను సాంబార్లో ముంచారు. అలా తింటారా ఎవరైనా.. అని ఆలోచిస్తున్నారా.? ఐస్‌క్రీమ్ అలా తినరు కానీ ఇడ్లీని సాంబార్‌తో తినొచ్చు కదా. అవును చిత్రంలో ఉన్నది ఐస్‌క్రీమ్‌లు కాదు. ఇడ్లీలు. బెంగళూరులో ఓ హోటల్�
కానీ మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ఇడ్లీ( Idli ice cream )ని చూస్తే మాత్రం అలాంటి పిల్లలు కూడా పరుగు పరుగున వచ్చి ఓసారి టేస్ట్ చేద్దామనుకుంటారు.