ఉత్తర కొరియా సరికొత్త బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. గురువారం హ్వసంగ్-19 అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు ఆ దేశ అధికారిక టీవీ ఛానల్ ప్రకటించింది.
Kim Jong Un: తన కూతురుతో కలిసి కిమ్ .. మిస్సైల్ పరీక్షను వీక్షించారు. ఆ ఫోటోలను అధికారిక మీడియా రిలీజ్ చేసింది. ఉత్తరకొరియా ఈ ఏడాది రెండోసారి ఐసీఎంబీని పరీక్షించిన విషయం తెలిసిందే.