Kim Jong Un: కూతురుతో కలిసి మిస్సైల్ పరీక్షను వీక్షించిన కిమ్
Kim Jong Un: తన కూతురుతో కలిసి కిమ్ .. మిస్సైల్ పరీక్షను వీక్షించారు. ఆ ఫోటోలను అధికారిక మీడియా రిలీజ్ చేసింది. ఉత్తరకొరియా ఈ ఏడాది రెండోసారి ఐసీఎంబీని పరీక్షించిన విషయం తెలిసిందే.
సియోల్: ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ICMB)ని ఉత్తర కొరియా గురువారం పరీక్షించిన విషయం తెలిసిందే. ఆ దేశ నేత కిమ్ జాంగ్ ఉన్(Kim Jong Un).. తన కూతురుతో కలిసి ఆ పరీక్షను వీక్షించినట్లు శుక్రవారం ఫోటోలను రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఐసీబీఎంను ఉత్తర కొరియా పరీక్షించడం ఇది రెండోసారి. హాసాంగ్-17(Hwasong-17) మిస్సైల్‌ను పరీక్షించారు. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా మిలిటరీ డ్రిల్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరీక్ష చేపట్టినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది.
హాసాంగ్-17 మిస్సైల్‌ను మాన్స్టర్ మిస్సైల్(Monster Missile)గా పిలుస్తున్నారు. గురువారం ఆ క్షిపణి ఆకాశంలోకి ఎగిరింది. అయితే ఆ పరీక్షను కిమ్ తన కూతురుతో కలిసి వీక్షించారు. ఆ ఫోటోలను రాండాంగ్ సిన్మున్ పత్రిలో ప్రచురించారు. రెండో కూతురు జూ ఏ(JU Ae)తో కలిసి ఆ పరీక్షను వీక్షించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఐసీబీఎంపై ఉన్న కెమరాలతో తీసిన ఫోటోలను కూడా రిలీజ్ చేశారు.
ఉత్తర కొరియా ఇటీవల యుద్ధకాంక్షతో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా వేగంగా ఆ దేశం న్యూక్లియర్ పవర్ ఆయుధాలను సమకూరుస్తోంది. వెపన్ ప్రొడక్షన్(Weapon Production) పెంచాలని కిమ్ ఇటీవల ఆదేశించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

