పట్టణంలోని మల్లికార్జున స్వామి జాతరకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం నిర్వాహకులు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజ లు చేశారు. పట్టణంలో గంగబోనం, వీరగంధం ఊరేగింపు నిర్వహించారు.
ఆపతిలో ఉండి సాయం కోసం పదిసార్లు ఫోన్ చేస్తే కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదని మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పలువురు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును నిలదీశారు