ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి తపన్కుమార్ దేకా శుక్రవారం నియమితులయ్యారు. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) చీఫ్ సమంత్ కుమార్ గోయల్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ అరవింద్ కుమార్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడగించింది.