దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ మరో మీడియా సంస్థను చేజిక్కించుకున్నారు. ఇప్పటికే ఎన్డీటీవీని హస్తగతం చేసుకున్న ఆయన..తాజాగా ఐఏఎన్ఎస్లో మిగతా వాటాను కూడా కొనుగోలు చేశారు.
Gautam Adani | ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటా చేజిక్కించుకుంది. ఈ మేరకు గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ �