కన్నడ సోయగం రష్మిక మందన్న వరుస సినిమాలతో తీరిక లేకుండా గుడుపుతుంది. నార్త్ నుంచి సౌత్ వరకు స్టార్ హీరోలతో నటిస్తూ సినీరంగంలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.
సినీరంగంలో నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంటారు.