Rashmika Mandanna | ఆ స్టార్ హీరోతో జోడీ కట్టనున్న రష్మిక మందన్న
కన్నడ సోయగం రష్మిక మందన్న వరుస సినిమాలతో తీరిక లేకుండా గుడుపుతుంది. నార్త్ నుంచి సౌత్ వరకు స్టార్ హీరోలతో నటిస్తూ సినీరంగంలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.
Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్న వరుస సినిమాలతో తీరిక లేకుండా గుడుపుతుంది. నార్త్ నుంచి సౌత్ వరకు స్టార్ హీరోలతో నటిస్తూ సినీరంగంలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఇటీవలే సందీప్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాలను పూర్తీ చేసింది. ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’ సీక్వెల్లో నటిస్తుంది. దీనితో పాటుగా దుల్కర్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో రష్మిక నటిస్తున్నట్లు తాజాగా ఈ చిత్ర మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే రష్మిక మరో స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
విజయ్ థలపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్‌కు జోడిగా పులువురి పేర్లు వినిపించినా చివరికి రష్మికనే ఎంపిక అయ్యింది. మంగళవారం రష్మిక బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈమెకు స్వాగతం పలుకుతూ ట్విట్టర్లో బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది.
Wishing the talented and gorgeous @iamRashmika a very Happy Birthday !
Welcome onboard #Thalapathy66@actorvijay @directorvamshi#RashmikaJoinsThalapathy66 pic.twitter.com/zy2DeieUFe
— Sri Venkateswara Creations (@SVC_official) April 5, 2022
Read Also:
Samantha | బాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న సమంత.. పారితోషికం విషయంలో నో కాంప్రమైజ్
Rashmika mandanna | రష్మిక మందన్న బర్త్‌డే స్పెషల్
Chiranjeevi | సుకుమార్ యాడ్ కోసం చిరు అంత పారితోషికాన్ని తీసుకున్నాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

