I-Phone 14 Discounts | వాలంటైన్స్ డే సందర్భంగా ఆపిల్ ఐ-ఫోన్ థర్డ్ పార్టీ రిటైలర్ ఐవీనస్ భారీ ఆఫర్లు ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే లభిస్తాయి.
ఐఫోన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. కాలిఫోర్నియాలోని యాపిల్ క్యాంపస్, స్టీవ్ జాబ్స్ థియేటర్లో రెండేళ్ల తర్వాత ఐఫోన్ 14ను మార్కెట్లోకి విడుదల చేసింది సంస్థ. ఐఫోన�