దేశీయ మార్కెట్‌కు నయా ఐ20 మాడల్‌ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రకం ఈ మాగ్నా ఎగ్జిక్యూటివ్ ప్రారంభ ధర రూ.7.50 లక్షలుగా ని�
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ అంచనాలకుమించి రాణించింది. మార్చి 31, 2023తో ముగిసిన ఏడాదికాలంలో కంపెనీ నికర లాభం 62.3 శాతం ఎగబాకి రూ.4,709.25 కోట్లకు చేరుకున్నది.
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ తమ సరికొత్త ఎస్యూవీ ‘ఎక్స్టర్' బుకింగ్స్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ డీలర్‌షిప్‌ల్లో రూ. 11,000 చెల్లించి కస్టమర్లు కారును బుక్ చేసుకోవచ్చని సం�