దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్..మరో ఈవీని దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నది. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటాను గురువారం ఈవీ రూపంలో ఆవిష్కరించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటర్స్ కూడా విద్యుత్‌తో నడిచే వాహనాలపై దృష్టి సారించింది. 2028 నాటికి ఈవీలను ఉత్పత్తి చేయడానికి రూ.4 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్�