ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ఠాత్మక ఐఎస్వో ధ్రువీకరణను సాధించింది. ఆయా విభాగాల్లో అత్యుత్తమ విధానాలు, కార్యకలాపాలు, మౌలిక వసతులకు ఈ గుర్తింపు లభించింది.
రాజబహదూ ర్ వెంకట్రామ్రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి అంతర్జాతీయ గుర్తిం పు లభించింది. ఉత్తమ శిక్షణ, భోజన వసతులు, పచ్చదనం కలిపి మొత్తం 3 క్యాటగిరీల్లో ఐఎస్వో సర్టిఫికెట్లు దక్కాయి.