పోలీస్ అకాడమీకి ఐఎస్వో గుర్తింపు
రాజబహదూ ర్ వెంకట్రామ్రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి అంతర్జాతీయ గుర్తిం పు లభించింది. ఉత్తమ శిక్షణ, భోజన వసతులు, పచ్చదనం కలిపి మొత్తం 3 క్యాటగిరీల్లో ఐఎస్వో సర్టిఫికెట్లు దక్కాయి.
- మూడు క్యాటగిరీల్లో సర్టిఫికెట్లు
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ: రాజబహదూ ర్ వెంకట్రామ్రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి అంతర్జాతీయ గుర్తిం పు లభించింది. ఉత్తమ శిక్షణ, భోజన వసతులు, పచ్చదనం కలిపి మొత్తం 3 క్యాటగిరీల్లో ఐఎస్వో సర్టిఫికెట్లు దక్కాయి. కొద్ది రోజులుగా ఐఎస్వో హెచ్‌వైఎం సంస్థకు చెందిన నిపుణులు పోలీస్ అకాడమీలో సదుపాయాలు, శిక్షణ ప్రమాణాలు, పరిపాలన పద్ధతులు, పర్యావరణాన్ని పరిశీలించి నివేదిక రూపొందించారు.
ఈ నివేదిక ఆధారంగా నాణ్యతతో కూడిన పోలీసు శిక్షణ, భోజనశాలల్లో పరిశుభ్రత ప్రమాణాలు, పచ్చదనం-పర్యావరణం అంశాల్లో ఐఎస్వో పత్రాలను సంస్థ ప్రతినిధులు సోమవారం పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావుకు అందజేశారు. కార్యక్రమంలో అకాడమీ జాయింట్ డైరెక్టర్ రమేశ్‌నాయుడు, డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ నవీన్‌కుమార్, పీఎస్ఆర్ మూర్తి, రాఘవరావు, రాఘవేందర్‌రెడ్డి, వైవీఎస్ సుధీంద్ర పాల్గొన్నారు. ఐఎస్వో గుర్తింపు రావడంపట్ల డైరెక్టర్ శ్రీనివాసరావు సంతోషం వ్యక్తంచేశారు. అకాడమీ అధికారులు, సిబ్బంది పనితీరును ప్రశంసించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

