హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టిన మెట్రో రైలు విస్తరణ పనుల్లో భాగంగా పురావస్తు కట్టడాల కూల్చివేతలపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది.
నగరవాసులకు గుడ్న్యూస్. మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి ఆ రైలు 11.45 గంటలకు బయలుదేరి.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుకుంటుంది.